🕉️ Bharathiya Sanatana Dharmam - SANATANA DHARM - సనాతన ధర్మం 🕉️
Amaranath Amar
మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి.
🙏 Srimad Bhagavadgita Chapter 10 – దశమోఽధ్యాయః – విభూతియోగః 🙏
| 01 | శ్రీభగవానువాచ | |
|
| 02 | న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః | |
|
| 03 | యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ | |
|
| 04 | బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః | |
|
| 05 | మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా | |
|
| 06 | ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః | |
|
| 07 | అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే | |
|
| 08 | మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ | |
|
| 09 | తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ | |
|
| 10 | తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః | |
|
| 11 | అర్జున ఉవాచ | |
|
| 12 | సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ | |
|
| 13 | స్వయమేవాత్మనాఽఽత్మానం వేత్థ త్వం పురుషోత్తమ | |
|
| 14 | వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః | |
|
| 15 | కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్ | |
|
| 16 | విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన | |
|
| 17 | శ్రీభగవానువాచ | |
|
| 18 | అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః | |
|
| 19 | ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ | |
|
| 20 | వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః | |
|
| 21 | రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ | |
|
| 22 | పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ | |
|
| 23 | మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ | |
|
| 24 | అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః | |
|
| 25 | ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ | |
|
| 26 | ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ | |
|
| 27 | అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ | |
|
| 28 | ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ | |
|
| 29 | పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ | |
|
| 30 | సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున | |
|
| 31 | అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామాసికస్య చ | |
|
| 32 | మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ | |
|
| 33 | బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ | |
|
| 34 | ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ | |
|
| 35 | వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః | |
|
| 36 | దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ | |
|
| 37 | యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున | |
|
| 38 | నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప | |
|
| 39 | యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా | |
|
| 40 | అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున | |
|
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే విభూతియోగో నామ దశమోఽధ్యాయః || ౧౦ ||10 |